పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి దారుణ హత్యలు పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో బుధవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ముగ్గురు దారుణ హత్యకు గుర‌య్యారు. ముగ్గురిని విచక్షణారహితంగా కత్తులతో నరికి బంధువులు హతమార్చారు. ఈఘటనలో భార్యాభర్తలు సాంబశివరావు, ఆదిలక్ష్మితోపాటు కుమారుడు నరేశ్ సైతం కన్నుమూశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కోడలు మాధురితో పాటు నిందితులు ముప్పాళ్ల పోలీస్ స్టేష‌న్‌లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు …

పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి దారుణ హత్యలు

పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో బుధవారం అర్ధరాత్రి దారుణం జరిగింది.

పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ముగ్గురు దారుణ హత్యకు గుర‌య్యారు. ముగ్గురిని విచక్షణారహితంగా కత్తులతో నరికి బంధువులు హతమార్చారు.

ఈఘటనలో భార్యాభర్తలు సాంబశివరావు, ఆదిలక్ష్మితోపాటు కుమారుడు నరేశ్ సైతం కన్నుమూశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.

కోడలు మాధురితో పాటు నిందితులు ముప్పాళ్ల పోలీస్ స్టేష‌న్‌లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు…

Updated On 23 Nov 2023 11:08 AM IST
cknews1122

cknews1122

Next Story