సీఎం కేసీఆర్ కు ఈసీ వార్నింగ్.. 'రూల్సు విరుద్ధం'.. సీఎం కేసీఆర్కు ఈసీ లేఖ బాన్సువాడ సభలో అక్టోబర్ 30న పరుషపదాలతో రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ సీఎం కేసీఆర్కు ఈసీ లేఖ రాసింది. 'బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈసీ రూల్స్కు విరుద్ధం. అలా మాట్లాడిన వ్యక్తుల పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం ఉంది. ప్రస్తుతం సీరియస్గా తీసుకోవడం లేదు.' అని …

సీఎం కేసీఆర్ కు ఈసీ వార్నింగ్..

'రూల్సు విరుద్ధం'.. సీఎం కేసీఆర్కు ఈసీ లేఖ

బాన్సువాడ సభలో అక్టోబర్ 30న పరుషపదాలతో రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ సీఎం కేసీఆర్కు ఈసీ లేఖ రాసింది.

'బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈసీ రూల్స్కు విరుద్ధం.

అలా మాట్లాడిన వ్యక్తుల పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం ఉంది. ప్రస్తుతం సీరియస్గా తీసుకోవడం లేదు.' అని లేఖలో పేర్కొంది.

Updated On 25 Nov 2023 9:22 AM IST
cknews1122

cknews1122

Next Story