✕![search-icon](/images/search.svg)
హాస్టల్లో ఉరేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి
By cknews1122Published on 26 Nov 2023 6:33 PM IST
హాస్టల్లో ఉరేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి TS: నిర్మల్ జిల్లా బాసర IIITలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్న ఆర్.ప్రవీణ్ కుమార్.. హాస్టల్లోని నాలుగో అంతస్తులో ఉరేసుకున్నాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని భైంసా ఆస్పత్రికి తరలించారు. ప్రవీణ్ స్వస్థలం నాగర్కర్నూల్ గా గుర్తించారు.
![హాస్టల్లో ఉరేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి హాస్టల్లో ఉరేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి](https://cknewstv.in/wp-content/uploads/2023/11/images-29.jpeg)
x
హాస్టల్లో ఉరేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి
TS: నిర్మల్ జిల్లా బాసర IIITలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్న ఆర్.ప్రవీణ్ కుమార్.. హాస్టల్లోని నాలుగో అంతస్తులో ఉరేసుకున్నాడు.
పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని భైంసా ఆస్పత్రికి తరలించారు. ప్రవీణ్ స్వస్థలం నాగర్కర్నూల్ గా గుర్తించారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)
cknews1122
Next Story