ధాన్యం లోడుతో చర్ల కు వస్తున్న లారీ దగ్ధం
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్ )
నవంబర్ 28,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వద్ది పేట- పుసుగుప్ప ప్రధాన రహదారిపై ధాన్యం లోడు తో చర్ల కు వస్తున్న లారీ దగ్ధం.
లారీ నంబర్ AP 37 TB 6568 నంబర్ గల ఈ లారీ తగలపడింది.
ఈ లారీ చర్ల మండలం కి చెందిన వ్యక్తి ది గా సమాచారం. మరో రెండు రోజు లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న క్రమం లో ఇలా జరగడం తో అలెర్ట్ అయిన పోలీస్ వర్గాలు.
దీనికి సంబందించిన పూర్తి సమాచారం తెలియాల్సి వుంది,