కాంగ్రెస్ పార్టీకి ముక్తకంఠంతో మద్దతు తెల్పిన B.C
కాంగ్రెస్ పార్టీకి ముక్తకంఠంతో మద్దతు తెల్పిన B.C సంఘాలు
మహాత్మా జ్యోతిరావు ఫూలే 132వ వర్ధంతిని ఘనంగా జర్పుకున్న B.C సంఘాలు ,B.C సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు Dr. K.V.కృష్ణరావు అధ్యక్షన ఐక్యమై తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెల్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో BRS కెసిఆర్ ప్రభుత్వము స్థానిక సంస్థ ఎన్నికలలో B.C ల రిజర్వేషన్ని 34% శాతం నుంచి 22% శాతానికి తగ్గించి B.C ల రాజకీయ ప్రాధాన్యత తగ్గించారు. అదేవిదంగా దళితులకు 10లక్షలు దళిత బంధు ఇచ్చి B.C లకు మాత్రం (01) ఒక లక్ష ప్రకటించి అవమానంపర్చిన BRS పార్టీ కి బుద్ది చెప్పాలంటే రేపు నవంబర్ 30న జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పది నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్డుల హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని B.C సోదరులకు పిల్పునిచ్చారు . ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య వర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణ వరపు శ్రీనివాస్ , జాజుల శ్రీనివాస్ వర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు బత్తిని మధు గౌడ్ , మహాత్మ జ్యోతిరావు పూలే ఐడియాలజీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పెళ్లూరి విజయ్ కుమార్ , ఎంబీసీ సంఘం జిల్లా అధ్యక్షులు బాసాటి హనుమంతరావు , ఆర్ కృష్ణయ్య వర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మేడేపల్లి కృష్ణమాచారి , జాజుల శ్రీనివాస్ వర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బచ్చల పద్మాచారి , ఆర్ కృష్ణయ్య వర్గం పుల్లారావు ముదిరాజ్ , జాజుల శ్రీనివాస్ వర్గం రాసాల సతీష్ కుమార్ యాదవ్ , గునిగంటి వీరన్న , నవీన్ , బీసీ సంఘం మహిళా నాయకురాలు దర్శి వరలక్ష్మి , తెలంగాణ ఉద్యమకారులు షేక్ అబ్దుల్ రెహమాన్ , షేక్ మస్తాన్ , శ్రీనివాస్ నాయక్ , భట్టు రాజేంద్ర నాయక్ , దొడ్డ శ్రీనివాస్ రెడ్డి , లక్ష్మణ్ , ప్రణయ్ , సాయి గోపి , ఐ నరసింహారావు , భూషణ్ తదితరులు పాల్గొన్నారు .