ఎన్నికల ఫలితాలు మినిట్ టు మినిట్ అప్డేట్ Chaandrayana గుట్ట పోస్టల్ బ్యాలెట్ లో అక్బరుద్దీన్ ఓవైసీ ముందంజ… సిరిసిల్ల పోస్టల్ బ్యాలెట్ లో కేటీఆర్ ముందంజ ఖమ్మం పోస్టల్ బ్యాలెట్ లో తుమ్మల ముందంజ నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోస్టల్ బ్యాలెట్ లో ముందంజ పాలేరు, వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థుల పోస్టల్ బ్యాలెట్లో ముందంజ సిద్దిపేట పోస్టర్ బ్యాలెట్లో మంత్రి హరీష్ రావు ముందంజ కొడంగల్ పోస్టల్ బ్యాలెట్లో రేవంత్ రెడ్డి ముందంజ కామారెడ్డి లో …

ఎన్నికల ఫలితాలు మినిట్ టు మినిట్ అప్డేట్

Chaandrayana గుట్ట పోస్టల్ బ్యాలెట్ లో అక్బరుద్దీన్ ఓవైసీ ముందంజ…

సిరిసిల్ల పోస్టల్ బ్యాలెట్ లో కేటీఆర్ ముందంజ

ఖమ్మం పోస్టల్ బ్యాలెట్ లో తుమ్మల ముందంజ

నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోస్టల్ బ్యాలెట్ లో ముందంజ

పాలేరు, వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థుల పోస్టల్ బ్యాలెట్లో ముందంజ

సిద్దిపేట పోస్టర్ బ్యాలెట్లో మంత్రి హరీష్ రావు ముందంజ

కొడంగల్ పోస్టల్ బ్యాలెట్లో రేవంత్ రెడ్డి ముందంజ

కామారెడ్డి లో బిజెపి అభ్యర్థి పోస్టల్ బ్యాలేట్లో ఆదిత్యం

కరీంనగర్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బండి సంజయ్ ముందంజ…*

సత్తుపల్లి, మునుగోడు లో కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ

Updated On 3 Dec 2023 9:03 AM IST
cknews1122

cknews1122

Next Story