విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్రలు.. మండిపడ్డా సీఎం..
హాట్ హాట్ గా సాగిన తొలి క్యాబినెట్ సమావేశం విద్యుత్ పై సీరియస్ గా సాగిన రివ్యూ విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం సీరియస్ విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని అభిప్రాయపడ్డ సీఎం రేపటిలోగా పూర్తి వివరాలతో రావాలని ఆదేశం రేపు ఉదయం విద్యుత్ పై సీఎం ప్రత్యేక సమీక్ష విద్యుత్ శాఖలో ఇప్పటివరకు 85 వేల కోట్ల …

హాట్ హాట్ గా సాగిన తొలి క్యాబినెట్ సమావేశం
విద్యుత్ పై సీరియస్ గా సాగిన రివ్యూ
విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం సీరియస్
విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని అభిప్రాయపడ్డ సీఎం
రేపటిలోగా పూర్తి వివరాలతో రావాలని ఆదేశం
రేపు ఉదయం విద్యుత్ పై సీఎం ప్రత్యేక సమీక్ష
విద్యుత్ శాఖలో ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు సీఎంకు చెప్పిన అధికారులు
సిఎండి ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని ఆదేశం
రేపటి రివ్యూకు ప్రభాకర్ రావు ను రప్పించాలని అధికారులకు ఆదేశం
