మంత్రులను కలిసిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల….. సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 09 తెలంగాణ శాసనసభ ఎన్నికల పూర్తయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. సీఎం రేవంత్ రెడ్డి కాగా మంత్రులుగా ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శనివారం నాడు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి చిత్రపటాలను అందజేసి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో …

మంత్రులను కలిసిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల…..
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 09
తెలంగాణ శాసనసభ ఎన్నికల పూర్తయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. సీఎం రేవంత్ రెడ్డి కాగా మంత్రులుగా ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా శనివారం నాడు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి చిత్రపటాలను అందజేసి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిసిసి అండేం సంజీవరెడ్డి,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
