ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న సినీ గేయ రచయిత...
ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న సినీ గేయ రచయిత అశోక్ తేజ…. సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 10 యాదాద్రి జిల్లా గుండాల మండలం లోని తన స్వగ్రామం సుద్దాలలో సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ ఆదివారం పర్యటించారు. తనచిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటు కోమటోళ్ల వార్డులోని అరుగు పైన సేద తీరారు. తాను చిన్నప్పుడు ఇదే అరుగుపై కూర్చొని ఆడుకునే వాళ్ళమని …
![ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న సినీ గేయ రచయిత... ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న సినీ గేయ రచయిత...](https://cknewstv.in/wp-content/uploads/2023/12/IMG-20231210-WA0088.jpg)
ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న సినీ గేయ రచయిత అశోక్ తేజ….
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 10
యాదాద్రి జిల్లా గుండాల మండలం లోని తన స్వగ్రామం సుద్దాలలో సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ ఆదివారం పర్యటించారు.
తన
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటు కోమటోళ్ల వార్డులోని అరుగు పైన సేద తీరారు. తాను చిన్నప్పుడు ఇదే అరుగుపై కూర్చొని ఆడుకునే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికి అలాగే ఉందని సంతోషపడ్డారు
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)