మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత… సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 13 యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లి మూడోవ వార్డు లో రుద్ర బోయన వెంకమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు యాదగిరిగుట్ట సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి పరామర్శించి 5000/-రూపాయలు ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు యాదగిరిగుట్ట ప్రధాన కార్యదర్శి శిఖ …
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత…
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 13
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లి మూడోవ వార్డు లో రుద్ర బోయన వెంకమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు.
వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు యాదగిరిగుట్ట సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి పరామర్శించి 5000/-రూపాయలు ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు యాదగిరిగుట్ట ప్రధాన కార్యదర్శి శిఖ శ్రీనివాస్ మరియు గౌటి సదానద్ మరియు సుదగాని కృష్ణ , తుపాకుల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.