మంత్రి పొంగులేటి కి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జూపల్లి కృష్ణారావు
మంత్రి పొంగులేటి కి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జూపల్లి కృష్ణారావు సీ కే న్యూస్ ప్రతినిధి / కొల్లాపూర్ : మంత్రి బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ఎక్సైజ్ పర్యటక సాంస్కృతిక మరియు పురవస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి సచివాలయంలో …

మంత్రి పొంగులేటి కి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జూపల్లి కృష్ణారావు
సీ కే న్యూస్ ప్రతినిధి / కొల్లాపూర్ :
మంత్రి బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
అసెంబ్లీలో శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జూపల్లి కృష్ణారావు
రాష్ట్ర ఎక్సైజ్ పర్యటక సాంస్కృతిక మరియు పురవస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి సచివాలయంలో పుష్ప గుచ్చం అందించి వారికి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అనంతరం జూపల్లి కృష్ణారావు తో పాటు కొల్లాపూర్ నియోజక వర్గ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
