— మృతుని కుటుంబానికి అండగా ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్. — సి కె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్. స్ధానిక రాజీవ్ కాలనీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ముద్రగడ సత్యనారాయణ అనారోగ్యంతో గురువారం మరణించగా సత్తుపల్లి సహకార సంఘం ఉపాధ్యక్షుడు గాదే చెన్నకేశవరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆర్థిక సహాయం అందజేశారు . తదుపరి అసెంబ్లీ సమావేశాలలో ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ చరవాణిలో కుటుంబ సభ్యులతో మాట్లాడి …

— మృతుని కుటుంబానికి అండగా ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్.

— సి కె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.

స్ధానిక రాజీవ్ కాలనీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ముద్రగడ సత్యనారాయణ అనారోగ్యంతో గురువారం మరణించగా సత్తుపల్లి సహకార సంఘం ఉపాధ్యక్షుడు గాదే చెన్నకేశవరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆర్థిక సహాయం అందజేశారు .

తదుపరి అసెంబ్లీ సమావేశాలలో ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ చరవాణిలో కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ కుటుంబకి అండగా మేము ఉంటాము అని ఎమ్మెల్యే హామీ ఇచ్చినారు.

Updated On 15 Dec 2023 6:47 PM IST
cknews1122

cknews1122

Next Story