గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్..
గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్.. సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 16 భూదాన్ పోచంపల్లి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ,హస్టల్ భోజన వసతితో పాటు ఉద్యోగం కల్పించడం జరుగుతుందని శుక్రవారం డైరెక్టర్ లక్ష్మి తెలిపారు.బేసిక్ కంప్యుటర్స్, ఎకౌంట్స్ అసిస్టెంట్, కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, సెల్ఫోన్ & ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, ఎలక్ట్రిషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్, …
గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్..
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 16
భూదాన్ పోచంపల్లి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ,హస్టల్ భోజన వసతితో పాటు ఉద్యోగం కల్పించడం జరుగుతుందని శుక్రవారం డైరెక్టర్ లక్ష్మి తెలిపారు.బేసిక్ కంప్యుటర్స్, ఎకౌంట్స్ అసిస్టెంట్, కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, సెల్ఫోన్ & ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, ఎలక్ట్రిషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్, సర్వీస్ లలో శిక్షణ ఇస్తామన్నారు.