HyderabadPoliticalTelangana

అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి నోట బీర్ల ఐలయ్య మాట

అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి నోట బీర్ల ఐలయ్య మాట.

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 17

బలహీన వర్గాల నుండీ ఆలేరు శాసన సభ్యుడు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అసెంబ్లీలో అడుగు పెట్టాడని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో మాట్లాడారు.

శనివారం రోజు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం పై అభిప్రాయలను సభ్యులు తెలుపగ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం చేసిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ఆలేరు శాసన సభ్యుడు,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య బడుగు బలహీన వర్గాల నుండి అసెంబ్లీ లో ఎమ్మెల్యేగా అడుగు పెట్టాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు సంబోధించారు.

దీంతో బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కావడం తో ప్రజలందరూ,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేసారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button