PoliticalTelangana

పట్టుబడ్డ కల్తీ పాల వ్యాపారులు…

పట్టుబడ్డ కల్తీ పాల వ్యాపారులు…

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 17

కల్తీ పాలను తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డ ఘటన ఆదివారం ఉదయం యాదాద్రి జిల్లాలో జరిగింది.

భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల,గౌస్ కొండ గ్రామాలకు చెందిన పాండు, అస్గర్ లను భువనగిరి ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకొని

వారి వద్ద నుండి మొత్తం 350 లీటర్ల కల్తీ పాలు 2. 100 మిల్లీ లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 11 డోలోఫర్ స్కిన్డు మిల్క్ ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button