మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన కొండా సురేఖ కి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి జూపల్లి
మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన కొండా సురేఖ కి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి జూపల్లి సీ కే న్యూస్ ప్రతినిధి / కొల్లాపూర్ : రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురవస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర అటవీ శాఖ,పర్యావరణ శాఖ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆదివారం అటవీ శాఖ,పర్యావరణ శాఖ మరియు దేవాదాయ శాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన కొండా సురేఖ కి రాష్ట్ర …

మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన కొండా సురేఖ కి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి జూపల్లి
సీ కే న్యూస్ ప్రతినిధి / కొల్లాపూర్ :
రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురవస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
రాష్ట్ర అటవీ శాఖ,పర్యావరణ శాఖ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆదివారం అటవీ శాఖ,పర్యావరణ శాఖ మరియు దేవాదాయ శాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన కొండా సురేఖ కి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పుష్పగుచ్చం అందించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు
అనంతరం సచివాలయంలో ఆమె ఛాంబర్ పక్కనే ఉన్న మంత్రి జూపల్లి ఛాంబర్ కు కొండా సురేఖ విచ్చేసి పుష్పగుచ్చం అందించి జూపల్లి కృష్ణారావు కి కూడా మంత్రి బాధితుల స్వీకరించినందున శుభాకాంక్షలు తెలియజేశారు
