ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాగమయి
ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాగమయి సికె న్యూస్ ప్రతినిధి సత్తుపల్లి సత్తుపల్లి పట్టణం పాత సెంటర్ లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించి, మధ్యాహ్న భోజనం అమలుపై ఆరా తీశారు. టాయిలెట్స్, తాగునీరు వసతులు, పాఠశాల విద్యార్థులు హాజరు పట్టిక, హాజరు శాతాన్ని ప్రధానోపాధ్యాయుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు మంచిగా …

ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాగమయి
సికె న్యూస్ ప్రతినిధి సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణం పాత సెంటర్ లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆకస్మిక తనిఖీ చేశారు.
తరగతి గదులను పరిశీలించి, మధ్యాహ్న భోజనం అమలుపై ఆరా తీశారు.
టాయిలెట్స్, తాగునీరు వసతులు, పాఠశాల విద్యార్థులు హాజరు పట్టిక, హాజరు శాతాన్ని ప్రధానోపాధ్యాయుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు మంచిగా చదవుకోవాలని తెలిపారు.
