అక్రమ కేసులు పెడితే సహించేది లేదు
— సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ.
సీకే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.
పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని దీన్ని వెంటనే ఆపాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ డిమాండ్ చేశారు సత్తుపల్లి మండలం చెరుకుపల్లి తుమ్మల నగర్ గ్రామాల్లో గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములు ఫారెస్ట్ అధికారుల ఆక్రమించి గిరిజన పట్ల అసభ్యంగా అన్యాయంగా ప్రవర్తిస్తూ వారిపై దాడులు చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు దాడులను సహించేది లేదని ఫారెస్ట్ అధికారులు తమ పద్ధతి మార్చుకొని గిరిజన పట్ల న్యాయబద్ధంగా వ్యవహరించాలని ఎట్టి పరిస్థితుల్లో పోడు భూములు వదిలేయలేదని గురువారం దక దాడులు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు .
40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ఎట్లా ఆక్రమిస్తారంట ఆయన ప్రశ్నించారు కేసులు పెట్టి గిరిజన గిరిజనులను భయభ్రాంతులను చూస్తున్నారని వారి కుట్రలు చేసిన భూమి తొక్కేవరకు పోరాటం ఆగదని అన్నారు .
ఈ కార్యక్రమంలో తాటి వీరభద్రం తాటి కుమారి రాజు రాజమ్మ తాటి చిన్న వీరభద్రం తాటి కుమారి తాటి రాజులు గడ్డం లక్ష్మి గడ్డం తిరుపతమ్మ నరేష్ తాటి రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.