మృతుల కుటుంబాలకు పొంగులేటి ఆర్థిక సహాయం
నేడు మండలంలో మృతుల కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పించిన పొంగులేటి ప్రసాద రెడ్డి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని గువ్వల గూడెం,ఆచర్ల గూడెం,ఆరెగూడెం,రాజేశ్వరపురం,శంకరగిరి తండా చెన్నారం,ముఠాపురం మండ్రాజు పల్లి,సుద్దేపల్లి,రామచంద్రపురం నేలకొండపల్లి గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి, కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి .ఈ కార్యక్రమంలో ఎంపిపి రమ్య,నాయకులు భద్రయ్య,శాఖమూరి రమేష్,సీతారాములు తదితరులు పాల్గొన్నారు.