లోక్‌సభ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్
— అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని..
— పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్న కేసీఆర్
— గాయం నుంచి కోలుకున్నాక లోక్‌సభ ఎన్నికలపై వ్యూహం రచిస్తున్న గులాబీ బాస్
— తెలంగాణలో బీఆర్ఎస్ తరపు 9మంది ఎంపీలు
— వీరిలో ఆరుగురిని మార్చే యోచనలో కేసీఆర్
— ముగ్గురు సిట్టింగ్‌లకు టికెట్లు కన్ఫర్మ్ చేసిన కేసీఆర్!
— ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో మెదక్ ఎంపీగా ప్రభాకర్ రెడ్డి రాజీనామా
— మెదక్ నుంచి పోటీచేసే ఆలోచనలో్ కేసీఆర్
— సిట్టింగుల్లో చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డికి..
— ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్రావుకు టికెట్ ఇచ్చే అవకాశం
— నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వరంగల్..
— మహబూబాబాద్, జహీరాబాద్, పెద్దపల్లి స్థానాల్లో అభ్యర్థులను మార్చే ఛాన్స్
— సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వడంతో అసెంబ్లీ స్థానాల్లో నష్టపోయామనే భావనలో బీఆర్ఎస్
— లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను మార్చాలని నిర్ణయం
— గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాల్లో ముగ్గురికి టికెట్లు ఓకే చేసిన కేసీఆర్!
— కరీంనగర్ నుంచి వినోద్‌కుమార్, నిజామాబాద్ నుంచి కవిత..
— ఆదిలాబాద్ నుంచి గోడెం నగేష్ పోటీచేసే అవకాశం
— ఎన్నికల కోసం సన్నద్ధతను ప్రారంభించిన కవిత, వినోద్‌కుమార్
— గత ఎన్నికల్లో భువనగిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన బూర నర్సయ్యగౌడ్..
— బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరడంతో భువనగిరి నుంచి..
— జిట్టా బాలకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్లను పరిశీలిస్తున్న కేసీఆర్
— ఎమ్మెల్యేగా ఎన్నికైన మల్కాజ్గిరి నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి
— మల్కాజ్గిరి నుంచి ఎవరు పోటీచేస్తారనే దానిపై రాని క్లారిటీ
— సికింద్రాబాద్ నుంచి గత ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ పోటీ
— వచ్చే ఎన్నికల్లోనూ సాయికిరణ్‌ను పోటీకి దింపాలని యోచన
— నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా ఆయన కుమారుడు అమిత్‌రెడ్డిని పోటీకి దింపే ఛాన్స్
— ఇప్పటివరకు ఒక్కసారి గెలవని స్థానాలపై బీఆర్ఎస్ ఫోకస్
— మల్కాజ్గిరి లోక్‌సభ పరిధిలోని 7అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు
— లోక్‌సభ ఎన్నికలపై పార్టీ సీనియర్ నాయకులతో చర్చిస్తున్న కేసీఆర్
— మోదీ, సోనియా తెలంగాణ నుంచి పోటీచేస్తే..
— ఎలాంటి వ్యూహాంతో ముందుకెళ్లాలనే దానిపై కేసీఆర్ సమాలోచనలు