తెలంగాణలో జోరుగా ఆల్ప్రా జోలం డ్రగ్స్ విక్రయాలుఆల్ప్రా జోలం విక్రయాలపై 66 కేసులు నమోదు గ్రాము రూ.10 వేలకు విక్రయిస్తున్న ముఠా రెండేళ్లలో రూ.3.14 కోట్ల విలువైన..ఆల్ప్రాజోలం డ్రగ్‌ను సీజ్ చేసిన డీఆర్ఐ పరమేశ్వర కెమికల్స్ MD కిరణ్ కుమార్..లింగయ్య గౌడ్ నుంచి 70 కేజీల డ్రగ్ స్వాధీనం గచ్చిబౌలికి చెందిన నర్సింహను ముఠాలో..కీలక సూత్రదారిగా గుర్తించిన పోలీసులు ఢిల్లీ నుంచి 34 కేజీల డ్రగ్‌ను తీసుకొచ్చి..హైదరాబాద్‌లో విక్రయిస్తున్న నర్సింహ ఢిల్లీ నుంచి మెట్రో కొరియర్ సర్వీస్‌తో …

తెలంగాణలో జోరుగా ఆల్ప్రా జోలం డ్రగ్స్ విక్రయాలు
ఆల్ప్రా జోలం విక్రయాలపై 66 కేసులు నమోదు
గ్రాము రూ.10 వేలకు విక్రయిస్తున్న ముఠా
రెండేళ్లలో రూ.3.14 కోట్ల విలువైన..
ఆల్ప్రాజోలం డ్రగ్‌ను సీజ్ చేసిన డీఆర్ఐ
పరమేశ్వర కెమికల్స్ MD కిరణ్ కుమార్..
లింగయ్య గౌడ్ నుంచి 70 కేజీల డ్రగ్ స్వాధీనం
గచ్చిబౌలికి చెందిన నర్సింహను ముఠాలో..
కీలక సూత్రదారిగా గుర్తించిన పోలీసులు
ఢిల్లీ నుంచి 34 కేజీల డ్రగ్‌ను తీసుకొచ్చి..
హైదరాబాద్‌లో విక్రయిస్తున్న నర్సింహ
ఢిల్లీ నుంచి మెట్రో కొరియర్ సర్వీస్‌తో డ్రగ్
తరలింపు
ఢిల్లీ నుంచి తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్న నర్సింహ
డ్రగ్స్ విక్రయాలతో వచ్చిన డబ్బుతో భారీగా..
ఆస్తులు కూడబెట్టిన నర్సింహ
నర్సింహతో పాటు అతని కుమారుడు..
రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
