భక్తులందరికీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలి. -సిద్దారం గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ, విగ్రహా ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న సండ్ర వెంకటవీరయ్య . సీకే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్. భక్తులందరికీ అందరికీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ, విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన సండ్ర వెంకట వీరయ్య కి మేళతాళాలతో, వేద మంత్రాల …

భక్తులందరికీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలి.

-సిద్దారం గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ, విగ్రహా ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న సండ్ర వెంకటవీరయ్య .

సీకే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.

భక్తులందరికీ అందరికీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ, విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు.

కార్యక్రమానికి విచ్చేసిన సండ్ర వెంకట వీరయ్య కి మేళతాళాలతో, వేద మంత్రాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

Updated On 28 Dec 2023 1:41 PM IST
cknews1122

cknews1122

Next Story