చీకటి వ్యాపారాలకు చెక్ పెట్టే దిశగా నేటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
“ఇసుక సొసైటీలలో అన్యాయం జరిగితే సహించేదే లేదు”
“ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం చేస్తే, గంటలోనే సస్పెండ్”
“TSMDC వ్యవస్థకు సీరియస్ వార్నింగ్, అంత రూల్ టు రూల్”
“ఆ పని చేయండి మహా ప్రేబో వచ్చేది ఉండదు.! ఇచ్చేది ఉండదు.! అన్నట్టుగా రైసింగ్ కాంట్రాక్టర్ల మాట తీరు”
“ములుగు జిల్లా సీకే న్యూస్ ప్రతినిధి భార్గవ్”
ముడుపు కట్టేది గిరిజనుడి పేరు, మూటలు దండుకునేది గిరిజనేతరులు.గిరిజనుల పేరుతో తీసుకువచ్చిన ఇసుక సొసైటీ పత్రాలను రేసింగ్ కాంట్రాక్టర్లకు అమ్ముతున్నారని, అమాయకులైన ఆదివాసులకు లేనిపోని భోగాలతో. ధనపేక్ష చూపించి అన్న తమ్ముళ్ల కలిసి ఉండే ఊర్లను రెండు వర్గాలుగా విభజించే ప్రక్రియలో ఇసుక గ్రామ సభలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని.
గిరిజన గూడాలలో పలు ఆరోపణలు వెళ్లి వెతుకుతున్నారు సరేనా విద్యా వైద్యం లేక అభివృద్ధికి ఆమడ దూరంలో బ్రతుకుతున్న ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతాల లో ఇక రోడ్ల దుస్థితిని పట్టించుకునే ప్రభుత్వాలు కూడా ఉంటాయా..?
అధిక బకెట్ కి 2000 వేల రూపాయలు వసూళ్లు చేస్తూ రహదారుల నాశనానికి కారణమవుతున్న ఇసుక సొసైటీలపై కాంగ్రెస్ ప్రభుత్వ ఉక్కు పాదం తప్పనిసరి అని తెలంగాణ ప్రజల భావన, ఇసుక సొసైటీలు నడుస్తున్న ప్రాంతాలలో రహదారులు పాడవడానికి ముఖ్య కారణం అధిక లోడైనని.
ఆర్&బి అధికారుల మాటలను దృష్టిలో పెట్టుకున్న పొంగిలేటి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించక ముందు ఎన్నో అమూల్యమైన వనరులు ఉన్న నా బంగారు తెలంగాణలో దొంగలు పడ్డారని, ఇరు రాష్ట్రాలను సమానంగా పాలించాల్సిన పాలక ప్రభుత్వం.
కులం పేరుతో, మతం పేరుతో, ఏకపక్ష పాలన చేస్తుందని, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన నా తెలంగాణ నాయకులు. ప్రత్యేక రాష్ట్రంగా, ఏర్పడిన తర్వాత నా బంగారు తెలంగాణకు ఆర్థికంగా అండగా ఉన్న వనరులను ఖాళీ చేసే పనిలో బిజీ అయిపోయారు. నా తెలంగాణ నాయకులు.
అప్పుడు తెలంగాణ సంపదను మొత్తం దోచుకోని దాచుకొని దేశాలు దాటిస్తున్నారని ఆరోపించిన గొంతులు, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఎందుకు ప్రశ్నించే గొంతులు మూగపోయాయి. అప్పుడు వాడు చేసింది, చోరీ అయితే” ఇప్పుడు వీళ్ళు చేసే దానికి ఏ పేరు పెట్టాలి, అని సందేహంలో పడిపోయారు నా తెలంగాణ ప్రజలు.
పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను ఎరిగిన మనిషి యువ నాయకుడు రేవంత్ రెడ్డి ఒక జర్నలిస్టుగా నిజాలను తెరకెక్కించేందుకు నిర్భయంగా పనిచేసిన రేవంత్ రెడ్డి నాడు తెలంగాణ పాలకుడుగా రావడం అనేది నిజంగా తెలంగాణ ప్రజలు అదృష్టం గా భావించాలి అంటూ ఇప్పటికే ఆయా ప్రాంతాలలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల చెవులు గుసగుసలాడుతున్నాయి.
ఏదేమైనప్పటికీ తెలంగాణ సంపదను కాపాడుతారు, మరల తెలంగాణ ఆర్థిక బడ్జెట్ను పెంచుతారు అనే విధంగా నేడు తెలంగాణలో కాంగ్రెస్ పాలకుల ప్రస్తుత తీరు.