EducationNotificationTelangana

త్వరలో ఫలితాల విడుదల?

త్వరలో ఫలితాల విడుదల?

గురుకులాల్లో 9,210 ఉద్యోగాలు.. త్వరలో ఫలితాల విడుదల?

TS: సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు త్వరలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో జాబితాల వెల్లడికి గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు చేసింది. ఫలితాల వెల్లడి, మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టత ఇచ్చిన వెంటనే జాబితాలను ప్రకటించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నారు. తుది నియామకాలకు 3నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button