బాలికల ఆశ్రమ పాఠశాల లో ఫుడ్ పాయిజెన్
23మంది విద్యార్థునులు వాంతులతో అశ్వస్థత.
సీ కే న్యూస్ చింతూరు ప్రతినిధి,
జనవరి 03,
అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు, బొడ్డుగూడెం బాలికల ఆశ్రమ పాఠశాల లో ఫుడ్ పాయిజెన్.
23మంది విద్యార్థునులు వాంతులతో అశ్వస్థత.
ఏడుగుర్రాలపల్లి ఆసుపత్రికి తరలింపు.
చింతూరు మండలం బొడ్డుగూడెం పాఠశాలలో ఘటన. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.