150 మందికి ఒకటే బాత్రూం విద్యార్థినులకు తప్పని అవస్థలు బాత్రూం ముందు క్యూ కట్టిన విద్యార్థినులు ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెంలో ఒకే ప్రాంగణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఒక ప్రాథమిక పాఠశాల, రెండు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 150 మంది విద్యార్థినులు. ఆరుగురు మహిళా టీచర్లు, ఇద్దరు అంగన్వాడీలు ఉన్నారు. ఆ ప్రాంగణంలో ఇంతమందికి ఉన్నది. ఒక బాత్రూమే. పైగా డోరుకు గొళ్లెం కూడా లేదు. తాడు కట్టి కాపలా ఉంటూ …

150 మందికి ఒకటే బాత్రూం

విద్యార్థినులకు తప్పని అవస్థలు

బాత్రూం ముందు క్యూ కట్టిన విద్యార్థినులు

ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెంలో ఒకే ప్రాంగణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఒక ప్రాథమిక పాఠశాల, రెండు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.

ఇందులో 150 మంది విద్యార్థినులు. ఆరుగురు మహిళా టీచర్లు, ఇద్దరు అంగన్వాడీలు ఉన్నారు. ఆ ప్రాంగణంలో ఇంతమందికి ఉన్నది. ఒక బాత్రూమే. పైగా డోరుకు గొళ్లెం కూడా లేదు.

తాడు కట్టి కాపలా ఉంటూ లోపలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అదీ పెద్ద క్యూ లైన్లో నిలబడలేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు.

పాఠశాల ఆవరణలో గతంలో ఉన్న మూత్రశాలలను తొలగించి కొత్తవాటిని నిర్మించే పనులు మొదలుపెట్టినా ఆ పనులు పూర్తి కాలేదు. దీనివల్ల విద్యార్థినులు అధికారులు పడుతున్నా ఇబ్బంది పట్టించుకోవడం లేదు.

Updated On 3 Jan 2024 1:49 PM IST
cknews1122

cknews1122

Next Story