కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..

కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పోస్టుల నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు.. తెలంగాణలో కానిస్టేబుల్‌ నియామకాలకు అడ్డు తొలిగింది. మొన్నటి వరకూ కోర్టులో ఉన్న వివాదానికి తెలంగాణ హైకోర్ట్‌ తెరదించింది. ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో త్వరలోనే 15 వేల 640 కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇప్పటికే పరీక్షలు పూర్తి కాగా.. ఈ పరీక్షల్లో ప్రశ్నలు తప్పుగా వచ్చాయంటూ కొందరు అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించారు. పరీక్షల్లో 4 మార్కులు కలపాలంటూ … Continue reading కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..