ట్రాఫిక్ సీఐ కొడుకు ఆత్మహత్య!

Generate Clip ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ట్రాఫిక్ సీఐ కొడుకు ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చర్చి గాగిల్లపూర్‌లో నివాసం ఉంటున్న ట్రాఫిక్ సిఐ మాత్యుస్ కొషేకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురుకు ఇదివరకే పెళ్లి అయింది. కాగా కుమారుడు జియో మాత్యుస్(38)కు పెళ్లి కాలేదు. కొడుకు ప్రవర్తన సరిగా లేకపోవడంతో గత … Continue reading ట్రాఫిక్ సీఐ కొడుకు ఆత్మహత్య!