అక్కడి నుండే పార్లమెంటు ఎన్నికల బరిలో సోనియా

అక్కడి నుండే పార్లమెంటు ఎన్నికల బరిలో సోనియా గాంధీ హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేసే విషయమై స్పష్టత వచ్చింది. ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ముఖ్యులకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సోనియా లోక్‌సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ గత నెలలోనే తీర్మానం చేసి, అధిష్ఠానానికి పంపగా, ఆమె సూత్రప్రా యంగా అంగీకరించారు. … Continue reading అక్కడి నుండే పార్లమెంటు ఎన్నికల బరిలో సోనియా