మల్లారెడ్డి మా భూములు కబ్జా చేసిండు.. బాధితుల ఆందోళన

Generate Clip మల్లారెడ్డి మా భూములు కబ్జా చేసిండు.. ప్రజా భవన్ ముందు బాధితుల ఆందోళన.. ప్రజా భవన్ ముందు మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు ఆందోళన చేశారు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో సర్వేనెంబర్ 648/650లోని తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేశారంటూ ఆరోపించారు. ప్రజావాణిలో తమ సమస్య విన్నవించేందుకు 600 మందికి పైగా బాధితులు వచ్చారు. శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీలోని తమ భూములను మల్లారెడ్డి అప్పటి తన అధికారాన్ని ఉపయోగించి … Continue reading మల్లారెడ్డి మా భూములు కబ్జా చేసిండు.. బాధితుల ఆందోళన