మద్యం మత్తులో మాజీ మంత్రి మేనల్లుడి బీభత్సం

మద్యం మత్తులో మాజీ మంత్రి మేనల్లుడి బీభత్సం హైదరాబాద్ లోని కేపీహెచ్ బీలో సోమవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్ లో వచ్చి ఓ బైక్ ను ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణం కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమేనని పోలీసులు తెలిపారు. మాజీ మంత్రి మేనల్లుడు అగ్రజ్ తన స్నేహితులతో కలిసి … Continue reading మద్యం మత్తులో మాజీ మంత్రి మేనల్లుడి బీభత్సం