మేడారం జాతరకు దీటుగా ముస్తాబవుతున్న బెల్ట్ షాపులు

Generate Clip మేడారం జాతరకు దీటుగా ముస్తాబవుతున్న బెల్ట్ షాపులు “జాతీయ జాబితాలో చేరెందుకు చేరువలో ఉన్న వనదేవతలైన సమ్మక్క,సారలమ్మ, జాతర.!” “మేడారం చేరే” జాతీయ రహదారులపై, రోడ్డుకి ఇరువైపులా వెలుస్తున్న బెల్ట్ షాపుల సంగతేంటి.?” “వాజేడు, ఏటూరునాగారం, మంగపేట, కన్నయిగుడెం, తాడ్వాయి, పస్ర,గోవిందరావుపేట, ములుగు” “మండలాలలో బెల్ట్ షాపులలో దర్శనమిస్తూ చలామణి అవుతున్న మద్యం ఏ వైన్స్ ప్రోత్సాహంతో నడుస్తున్నాయి” “ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్” తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుంభమేళగా … Continue reading మేడారం జాతరకు దీటుగా ముస్తాబవుతున్న బెల్ట్ షాపులు