KhammamPoliticalTelangana

10వ తరగతి విద్యార్ధులకు పరీక్షల పై అవగాహన శిక్షణ కార్యక్రమం

లేళ్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్ధులకు పరీక్షల పై అవగాహన శిక్షణ కార్యక్రమం

లేళ్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్ధులకు పరీక్షల పై అవగాహన శిక్షణ కార్యక్రమం

సికె న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్ధులకు జిల్లా కాంగ్రెస్ నాయకులు,సొసైటీ చైర్మన్ శ్రీ లేళ్ల వెంకటరెడ్డి సహకారంతో పరీక్షల గురించి అవగాహన శిక్షణ కార్యక్రమం గత రెండు రోజులుగా మండల పరిధిలో ఉన్న 8 ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు త్వరలో జరగబోయే పరీక్షల గురించి వారిలో దాగి ఉన్న బయాలను పోగొట్టి పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అయిన వాటిని ఎగ్జామ్స్ లో ఎలా రాయాలి అనే వాటిపై అవగాహన శిక్షణను జూలూరుపాడు మండలం సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి సహకారంతో ఈరోజు పాపకొల్లు గ్రామంలో మాస్టర్ ట్రైనర్స్ యాటా సురేంద్ర ,తాటిపల్లి సుధీర్ విద్యార్థులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారితో పాటు సోషల్ వర్కర్స్ నవీన్ రాథోడ్ మరియు అరిగేల నరసింహారావు పాల్గొన్నారు

మండలంలో ఉన్న 10వ తరగతివి ద్యార్థుల పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టి గత 3 సంవత్సరాలుగా మోటివేషనల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్న సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి ని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రముఖులు, నాయకులు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button