
పోటీ చేయాలా వద్దా ఆలోచించండి .
కాంగ్రెస్ జిల్లా నాయకులు ఈతాప రాములు.
సి కె న్యూస్ వలిగొండ మండలం ప్రతినిధి బాలరాజు జూలై 20.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ.
వచ్చే స్థానిక సంస్థలలో సర్పంచ్ . ఎంపీపీ. జిల్లా పరిషత్. మున్సిపాలిటీ. మేయర్ ఎన్నికల లో పోటీ చేసే వ్యక్తులు ఆలోచించాలని జిల్లా నాయకులు ఈతాప రాములు మీడియాతో మాట్లాడుతూ, .. టిఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్ గా . పనిచేసిన బిల్లులురాక వలసపోయి బతుకు తున్నారు, కొంతమంది చని పోతున్నారు,
టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే చేతులెత్తేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారములో ఉన్నది, అందుకే టిఆర్ఎస్ తరఫున పోటీ చేయకండి బాధపడకండి ఆలోచించండి టిఆర్ఎస్ బ్రదర్స్ అని మాట్లాడినారు,