మంత్రి పొంగులేటి సోదరుని తనయుడి వివాహానికి cm రేవంత్ రెడ్డి దంపతులకు ఆహ్వానం - కుటుంబ సమేతంగా ఇంటికి వెళ్లి శుభలేఖ అందజేత సికే న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు, ఖమ్మంజిల్లా కాంగ్రెస్ నాయకులు పొంగులేటి ప్రసాద రెడ్డి తనయుడు లోహిత్ రెడ్డి వివాహానికి, రిసెప్షన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించారు. గిరిజన మహిళపై దాడి చేసిన …

మంత్రి పొంగులేటి సోదరుని తనయుడి వివాహానికి cm రేవంత్ రెడ్డి దంపతులకు ఆహ్వానం

- కుటుంబ సమేతంగా ఇంటికి వెళ్లి శుభలేఖ అందజేత

సికే న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్ : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు, ఖమ్మంజిల్లా కాంగ్రెస్ నాయకులు పొంగులేటి ప్రసాద రెడ్డి తనయుడు లోహిత్ రెడ్డి వివాహానికి, రిసెప్షన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించారు.

ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాధురి దంపతులు, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీలక్ష్మి దంపతులు కుటుంబ సమేతంగా మంగళవారం సీఎం నివాసానికి వెళ్లి శుభలేఖను అందజేశారు.

తప్పకుండా వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులకు ఆశీర్వాదాన్ని అందజేయాలని సీఎం దంపతులను వారు కోరారు.

Updated On 23 Jan 2024 2:52 PM IST
cknews1122

cknews1122

Next Story