మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ బంగాళాఖాతంలోకే

మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ బంగాళాఖాతంలోకే : తుమ్మల నాగేశ్వరరావు సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం కాంగ్రెస్​ఎమ్మెల్యేలను, కార్యకర్తలను కొనే శక్తి ఏ పార్టీకి లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.బుధవారం ఖమ్మం క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన పార్టీ బూత్​లెవల్​కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు. ”కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేక ప్రత్యర్థులు అనేక అవాకులు, చవాకులు పేలుతున్నారు. ఎమ్మెల్యేలను కొంటాం.. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో … Continue reading మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ బంగాళాఖాతంలోకే