సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం కష్టమే

సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం కష్టమే: మంత్రి సీతక్క సికె న్యూస్ ప్రతినిధి వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామివారిని మంత్రి సీతక్కఈరోజు దర్శించుకు న్నారు.కుటుంబ సమేతంగా రాజన్న సన్నిధికి వచ్చిన మంత్రి సీతక్కకు ఆలయ అధికారులు, పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం మంత్రికి ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.ఆయలం వెలుపల మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. సర్పంచుల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం … Continue reading సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం కష్టమే