చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్టేజిపై నుంచి కిందపడబోయారు. రాజమండ్రి నియోజకవర్గ పరిధిలోని కాతేరులో నిర్వహించిన సభలో పాల్గొన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సభ ముగిసిన అనంతరం కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజిపైకి రావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు తూలి పడబోయారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమైన ఆయన్ను పట్టుకున్నారు. అనంతరం చంద్రబాబును రక్షణ సిబ్బంది సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు.

చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్టేజిపై నుంచి కిందపడబోయారు. రాజమండ్రి నియోజకవర్గ పరిధిలోని కాతేరులో నిర్వహించిన సభలో పాల్గొన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

సభ ముగిసిన అనంతరం కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజిపైకి రావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు తూలి పడబోయారు.

సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమైన ఆయన్ను పట్టుకున్నారు. అనంతరం చంద్రబాబును రక్షణ సిబ్బంది సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు.

Updated On 30 Jan 2024 1:47 PM IST
cknews1122

cknews1122

Next Story