యాదాద్రీశుడి సన్నిధిలో క్షేత్రపాలకుడు… సికే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) జనవరి 30 యాదాద్రీశుడి సన్నిధిలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం ఉదయం నాగవల్లి దళార్చనలు,స్వామికి శాస్త్రోక్తంగా కొనసాగాయి.కొండపైన విష్ణుపుష్కరిణి వద్ద నున్న ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకులు పంచసూక్తాలు, మన్యు సూక్త పఠనాలతో అభిషేకించిన అర్చకులు సింధూరం,వివిధ రకాల పూలతో అలంకరించారు.పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని పంచామృతాలతో అభిషేకించి ఆకుపూజ నిర్వహించారు.భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

యాదాద్రీశుడి సన్నిధిలో క్షేత్రపాలకుడు…

సికే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) జనవరి 30

యాదాద్రీశుడి సన్నిధిలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం ఉదయం నాగవల్లి దళార్చనలు,స్వామికి శాస్త్రోక్తంగా కొనసాగాయి.కొండపైన విష్ణుపుష్కరిణి వద్ద నున్న ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకులు పంచసూక్తాలు,

మన్యు సూక్త పఠనాలతో అభిషేకించిన అర్చకులు సింధూరం,వివిధ రకాల పూలతో అలంకరించారు.పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని పంచామృతాలతో అభిషేకించి ఆకుపూజ నిర్వహించారు.భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

Updated On 30 Jan 2024 11:25 AM IST
cknews1122

cknews1122

Next Story