MLA గా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారాన్ని డుమ్మా కొట్టిన బీఆర్ఎస్ MLA లు..! కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తారన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఈరోజు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:45 గంటలకి కెసిఆర్ చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించారు డిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలతో పాటుగా పార్టీకి చెందిన పలువురు పెద్దలు వచ్చారు.అయితే …
![MLA గా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం MLA గా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం](https://cknewstv.in/wp-content/uploads/2024/02/n579327560170677695138263f93dc2207ba8d3c185b37beb3a3f586ee340f12f5a243be4f59b8b30a492c4.jpg)
MLA గా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం
కేసీఆర్ ప్రమాణ స్వీకారాన్ని డుమ్మా కొట్టిన బీఆర్ఎస్ MLA లు..!
కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తారన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఈరోజు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:45 గంటలకి కెసిఆర్ చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించారు
డిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలతో పాటుగా పార్టీకి చెందిన పలువురు పెద్దలు వచ్చారు.
అయితే ఈ కార్యక్రమానికి అయిదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాలేదు.
ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. దుబ్బాక, సంగారెడ్డి, సికింద్రాబాద్, జగిత్యాల, చేవెళ్ల ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రభాకర్, పద్మారావు, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేదు
కేసీఆర్ ప్రమాణ స్వీకారానికిదూరంగా ఉన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తో ఈ మధ్య భేటీ అయిన విషయం తెలిసిందే వీళ్లంతా వ్యక్తిగత కారణాలతోనే కార్యక్రమానికి హాజరు కాలేకపోయారా లేదంటే రాజకీయ కారణమా అనేది తెలీదు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)