బి ఎస్ పి నూతన ఆలేరు నియోజకవర్గ అధ్యక్షులుగా గడ్డం శ్రీకాంత్ నియామకం…
బి ఎస్ పి నూతన ఆలేరు నియోజకవర్గ అధ్యక్షులుగా గడ్డం శ్రీకాంత్ నియామకం… సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) ఫిబ్రవరి 01 బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ఆలేరు నియోజకవర్గ అధ్యక్షులు గా గుండాల మండల పెద్దపడిశాల గ్రామ వాసి గడ్డం శ్రీకాంత్ నియామకం చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నాపైన నమ్మకం తో నాకు ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేయకుండా పార్టీ …

బి ఎస్ పి నూతన ఆలేరు నియోజకవర్గ అధ్యక్షులుగా గడ్డం శ్రీకాంత్ నియామకం…
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) ఫిబ్రవరి 01
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ఆలేరు నియోజకవర్గ అధ్యక్షులు గా గుండాల మండల పెద్దపడిశాల గ్రామ వాసి గడ్డం శ్రీకాంత్ నియామకం చేశారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నాపైన నమ్మకం తో నాకు ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేయకుండా పార్టీ నీ ఏనుగు గుర్తును ముందుకు తీసుకురావడానికి హార్నినిశలు కృషి చేస్తాను.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల పాండు, మహిళా కన్వీనర్ కొమ్ము సరిత,సంతోష,ఆలేరు ఇన్చార్జులు లింగస్వామి, శ్రీశైలం, జిల్లా నాయకులు ప్రకాష్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
