PoliticalTelangana

కుటుంబ సమేతంగా సమ్మక్క సారలక్కను దర్శించుకున్న టి ఎస్ ఉపాధ్యాయుల సంఘం మండల అధ్యక్షులు…

కుటుంబ సమేతంగా సమ్మక్క సారలక్కను దర్శించుకున్న టి ఎస్ ఉపాధ్యాయుల సంఘం మండల అధ్యక్షులు…

కుటుంబ సమేతంగా సమ్మక్క సారలక్కను దర్శించుకున్న టి ఎస్ ఉపాధ్యాయుల సంఘం మండల అధ్యక్షులు….

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) ఫిబ్రవరి 04

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తెలంగాణ ఉపాధ్యాయుల సంఘం మండల అధ్యక్షులు అనంతరం హై స్కూల్ హెడ్మాస్టర్ వంగవీర రఘు కుటుంబ సమేతంగా ములుగు జిల్లాలోని గట్టు మైసమ్మ,సమ్మక్క సారలక్కను,దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా వీరరఘు మాట్లాడుతూ సమ్మక్క సారలక్కను మొక్కినచో కోరిన కోరికలు తీరునని మేము కోరుకున్న కోరికలు తీర్చినందుకుగాను కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకున్నామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వంగ మమత- వీరరఘు గౌడ్, మానస-శ్రీనివాస్ గౌడ్,మంజు-రాజు గౌడ్,అంజలి-సాయికిరన్ గౌడ్ ,బండి పద్మ-సుదర్షన్ గౌడ్, లత-రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button