రాంపూర్ గ్రామ శివారులో చిరుత పులి సంచారం
భయాందోళనలో గ్రామస్తులు
సి.కె న్యూస్ చేగుంట ప్రతినిధి కొండి శ్రీనివాస్ ఫిబ్రవరి 04
చేగుంట మండల్ రాంపూర్ గ్రామ శివారులో చిరుత పులి తిరుగుతున్నది అన్నట్టు. సమాచారం కావున రాంపూర్ గ్రామ ప్రజలు భయాందోనలో ఉన్నారు
రాత్రి వేళలో బావి దగ్గర ఉంటున్న పశువులను వేటాడటం జరిగింది ఉదయాన్నే రైతులు పొలం వద్దకు వెళ్ళినప్పుడు పశువుల గాయాలను గుర్తించి అక్కడ చిరుత పులి పొలాల పద్ధ తిరుగుతున్నట్టు గమనించి వాటి అడుగులు పరిశీలించి చిరుత పులి ఇక్కడ అడవి ప్రాంతంలో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది
కావున పొలాల వద్ద వెళ్లేవారు జాగ్రత్తగా వెళ్లాలి అలానే పని చేసేటప్పుడు గమనిస్తూ ఉండాలి మరియు సాయంకాలం తిరిగి త్వరగా వారి వారి గృహాలకు చేరుకోవాలని. మాజీ గ్రామ సర్పంచ్ కాశ బోయిన భాస్కర్ గ్రామస్తులను కోరడం జరిగింది