డాక్టరేట్ పొందిన కిలారు సురేష్ ను ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు సికె న్యూస్ ప్రతినిధి జూలురుపాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామపంచాయతీ పరిధిలోని జడలచింత గ్రామానికి చెందిన కిలారు సురేష్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి రసాయన శాస్త్ర విభాగంలో పీహెచ్ డీ పూర్తి చేసి, డాక్టరేట్ పొందిన సందర్భంగా ఈరోజు వారి స్వగృహం నందు Dr కిలారు సురేష్ గారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన జూలూరుపాడు మండల కాంగ్రెస్ నాయకులు …

డాక్టరేట్ పొందిన కిలారు సురేష్ ను ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

సికె న్యూస్ ప్రతినిధి జూలురుపాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామపంచాయతీ పరిధిలోని జడలచింత గ్రామానికి చెందిన కిలారు సురేష్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి రసాయన శాస్త్ర విభాగంలో పీహెచ్ డీ పూర్తి చేసి, డాక్టరేట్ పొందిన సందర్భంగా ఈరోజు వారి స్వగృహం నందు Dr కిలారు సురేష్ గారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన జూలూరుపాడు మండల కాంగ్రెస్ నాయకులు మరియు పెద్దలు.

ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్, వైరా నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షులు నున్నా కృష్ణయ్య, టిపిసిసి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్, ఓబీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు అరిగెల నరసింహారావు,సాయిన్ని శ్రీనివాసరావు,రాయపాటి సత్యనారాయణ, నున్నా రాధాకృష్ణ, వల్ల పిన్ని కృష్ణయ్య, అక్కుల నాగరాజు, గార్లపాటి శ్రీను, ముల్లపాటి అప్పారావు మరియు తదితరులు పాల్గొన్నారు.

Updated On 5 Feb 2024 3:22 PM IST
cknews1122

cknews1122

Next Story