PoliticalTelangana

బాల్క సుమన్ దిష్టి బొమ్మ దగ్ధం

బాల్క సుమన్ దిష్టి బొమ్మ దగ్ధం

బాల్క సుమన్ దిష్టి బొమ్మ దగ్ధం

సికే న్యూస్ అడ్డగూడూర్ ప్రతినిధి(రాజు):

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్థలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బి. ఆర్. ఎస్ మాజీ ఎల్. ఎల్ ఏ బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ యువజన కాంగ్రెస్ నాయకులు బాల్క సుమన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు

కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాశం సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరత్ గా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు

యువజన కాంగ్రెస్ నాయకులు మారిశెట్టి మల్లేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో బాల్క సుమన్ ను ప్రజాక్షేత్రంలో తిరుగనీయం అని హేచ్చరించారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button