రైతులకు శుభవార్త.. రుణ మాఫీ ఎంతంటే? త్వరలోనే రూ.2లక్షల రైతు రుణమాఫీ TS: రైతు రుణమాఫీపై బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. 'రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది. అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో పెట్టాం. ప్రజలకు ఇచ్చిన హామీ విధంగా రైతుల రుణమాఫీ త్వరలోనే చేయబోతున్నాం. రూ.2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ రూపొందిస్తున్నాం. విధివిధానాలు తయారు చేస్తున్నాం. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం' అని వెల్లడించారు.
![రైతులకు గుడ్ న్యూస్.. రుణ మాఫీ ఎంతంటే? రైతులకు గుడ్ న్యూస్.. రుణ మాఫీ ఎంతంటే?](https://cknewstv.in/wp-content/uploads/2024/02/images-2-1.jpeg)
రైతులకు శుభవార్త.. రుణ మాఫీ ఎంతంటే?
త్వరలోనే రూ.2లక్షల రైతు రుణమాఫీ
TS: రైతు రుణమాఫీపై బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. 'రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది.
అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో పెట్టాం. ప్రజలకు ఇచ్చిన హామీ విధంగా రైతుల రుణమాఫీ త్వరలోనే చేయబోతున్నాం.
రూ.2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ రూపొందిస్తున్నాం. విధివిధానాలు తయారు చేస్తున్నాం. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం' అని వెల్లడించారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)