KhammamPoliticalTelangana

మానవత్వం చూపించిన భద్రాచలం ఏ ఎస్ పి పంకాజ్ పరతోష్

మానవత్వం చూపించిన భద్రాచలం ఏ ఎస్ పి పంకాజ్ పరతోష్

మానవత్వం చూపించిన భద్రాచలం ఏ ఎస్ పి పంకాజ్ పరతోష్.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

ఫిబ్రవరి 11,

భద్రాచలంలో రాహుల్ సౌరబ్ సత్రం నిర్వాహకులు మరుయు సామాజిక కార్యకర్త అయన పాలూరి సిద్ధార్థ భద్రాచలం ఎస్పీ పంకజ్ పరతోష్ ని మర్యాదపూర్వకంగా వారి బంగ్లాలో కలిశారు చాలా సంతోషము వేసింది సారు నిత్య అన్నదాన సత్రానికి 36 చీరలు మరియు 100 కేజీలు బియ్యం అందజేశారు

వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవన్నీ సమకూర్చడానికి సహాయ సహకారాలు అందించిన భద్రాచలం ఎస్సై మధు ప్రసాద్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు డ్రైవర్ కి కూడా ధన్యవాదాలు తెలియజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button