ప్రతిపక్ష నేత కేసిఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో అన్నారు. కృష్ణా జలాలపై చర్చ జరుగుతుంటే.. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమ య్యాడని సీఎం రేవంత్ విమర్శించారు. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే హరీష్ రావు …

ప్రతిపక్ష నేత కేసిఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో అన్నారు.

కృష్ణా జలాలపై చర్చ జరుగుతుంటే.. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమ య్యాడని సీఎం రేవంత్ విమర్శించారు.

సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే హరీష్ రావు తప్పుబట్టారు.

రేవంత్ మాట్లాడితే దెయ్యా లు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు……

Updated On 12 Feb 2024 3:40 PM IST
cknews1122

cknews1122

Next Story