HyderabadPoliticalTelangana

BRSకు మరో బిగ్ షాక్!

BRSకు మరో బిగ్ షాక్!

BRSకు మరో బిగ్ షాక్!

TS: హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి CM రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే.

అనంతరం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ CMను కలవడంతో ఆయన కూడా హస్తం పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.

తాజాగా CMను డిప్యూటీ మేయర్ కలవడం BRS శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ఆమె సికింద్రాబాద్ MP టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button