HealthKhammamTelangana

విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

ck news

కల్లూరు మండంలోని ఓ గ్రామంలో శనివారం ఓ విద్యార్థిని స్థానిక చర్చిలో నిద్రిస్తుండగా గుర్తుతెలియని యువకులు దాడి చేసినట్లు తెలుస్తోంది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం. ముగ్గువెంకటపురంలో తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ చర్చిలో విద్యార్థిని నిద్రిస్తుండగా

ఆకస్మాత్తుగా ఇద్దరు యువకులు ముఖానికి నల్ల వస్త్రాలు ధరించి విద్యార్థినిపై దాడి చేసి బ్లేడుతో గాయపరిచారు. ఆమె గట్టిగా కేకలు వేయటంతో గ్రామస్తులు పరుగున రావడంతో దుండంగులు పారారయ్యారు.

ఆ ఇద్దరు యువకులు స్థానికుల! లేక వేరే ఊరు వార? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఆ యువతిపై దాడికి గల కారణాలు ఇంకా తెలియసి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button